నాగార్జునసాగర్: ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశయానికి ఇన్ ఫ్లో 87, 301 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 26, 245 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590. 00 అడుగులకుగాను 549. 80అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312, 0450 టీఎంసీలకుగాను ప్రస్తుతం 209. 3374 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్