హాలియా పట్టణంలోని తన నివాసంలో A.K. ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలపడం అభినందనీయమన్నారు. బీసీ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను మాగ్నా కార్టా లా భావించాలన్నారు.