బొలెరో వాహనం ఢీకొని గొర్రెలు మృతి

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు శివారులో గురువారం రాత్రి గొర్రెల మందపై బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మృతితో రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరి తెలిపారు.

సంబంధిత పోస్ట్