బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గా ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ కరీం

అనుముల మండలం కాశివారి గూడెం గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అభినందించారు. బుధవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణ కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో షేక్ కరీంను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, కాశవారి గూడెం గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్