నల్గొండ జిల్లా త్రిపురారం మండలం సత్యంపాడ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తండాకు చెందిన శరత్(10) అనే బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.