త్రిపురారం: 31 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల గడువు

చదువు మధ్యలో మానేసిన వారికి ఉత్తమ అవకాశంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో 2024–25 విద్యాసంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెన్నైపాలెం ఉన్నత పాఠశాల కోఆర్డినేటర్ సైదిరెడ్డి, సహాయ కోఆర్డినేటర్ దశరథ్ నాయక్ తెలిపారు. వివరాలకు 9849573645 / 8555917912 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్