చదువుతోనే సమాజంలో ఉన్న స్థాయిలో ఉంటాం

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినిలకు బాగా చదువుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని సూచించారు. శుక్రవారం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఫేస్ రికగ్నిషన్ ఆప్ (ఎఫ్ ఆర్ ఎస్) ద్వారా ఆన్లైన్లో అటెండెన్స్ ను కూడా తనిఖీ చేశారు. రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని ఆమె విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్