నకిరేకల్: "జోరు వానలో కూడ ఆగని సభ"

నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం జరిగింది. హజరైన తెలంగాణ రాష్ట్ర పశువర్ధక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి గా నకిరేకల్ కి వచ్చేసిన మంత్రి ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్