రైతులే దేశానికి వెన్నుముఖ

నకిరేకల్ పట్టణంలోని రైతు వేదికలో జరిగిన రైతు వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రైతులు దేశానికి వెన్నుముఖ. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుల సంక్షేమం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఉచిత విద్యుత్, పంట బీమా, కనీస మద్దతు ధరతో కొనుగోళ్లు వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్