నకిరేకల్‌లో మహిళా అఘోరి

నకిరేకల్ బైపాస్ రోడ్డు హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మహిళా అఘోరి కాసేపు హల్‌చల్‌ చేసింది. అఘోరీ తన కారును రోడ్డు పక్కన పెట్రోల్ బంక్ వద్ద అప్పడంతో పోలీసులు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందని కొద్ది దూరంలో ఉన్న చెరువుగట్టు ఆలయానికి వెళ్లాలని సూచించారు. ఆమె తన కారు అక్కడి దాకా వెళ్లలేదన్నారు. ఇప్పటికే తన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఏమైనా చేసుకోండి అని అంటూ అక్కడే ఉండిపోయింది. దీంతో మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్