అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నకిరేకల్ మున్సిపాలిటీలో నిన్న, బుధవారం సుమారు ₹17 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని, వాటితో నకిరేకల్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు, కాలంవారి కుంట ఆధునీకరణ పనులు వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వీరేశం తెలిపారు.

సంబంధిత పోస్ట్