డా. బెల్లి యాదయ్య మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు అలవాటుపడకుండా సన్మార్గంలో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు యువత నడుం బిగించాలని కోరారు. విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు.
మంత్రి పొంగులేటి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు!