కట్టంగూరు: అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు

కట్టంగూరు: మండలపరిధిలోని ముత్యాలమ్మగూడెం శివారులో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్