శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో భారీ వర్షాల కారణంగా వంతెన సమీపంలో నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి నేతృత్వంలోని పోలీస్ బృందం, లోడ్‌తో ఉన్న ఆటోను సిబ్బంది సహాయంతో పక్కకు తీసి, ప్రజలకు సహాయం అందించింది. ఈ సమయోచిత స్పందన, సేవా స్ఫూర్తికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్* పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు.