నల్గొండ: గ్రామపంచాయతీ కార్మికుడు మృతి

చికిత్స పొందుతూ గ్రామపంచాయతీ కార్మికుడు మరణించిన ఘటన నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. స్థానిక గ్రామపంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఏళ్ళ లింగయ్య గత 20 రోజుల క్రితం హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్