గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అన్నారు. నూతనంగా ఎన్నికైన మండల సర్పంచులను గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్