రాజకీయ కక్షతో విచారణ

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయ కక్షతో విచారణ పేరుతో వేధించడం తగదని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలో కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడం బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపు మేరకు నిరసిస్తూ చిట్యాలలో భారీ బైక్ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్