కేసీఆర్ నాయకత్వంలో గ్రామాభివృద్ధి

కేసీఆర్ నాయకత్వంలో గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నకరికల్లు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం కట్టంగూరు మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ది నాగమణి మల్లేష్‌ను ఆయన అభినందించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్