మున్సిపాలిటీలో అబివృద్ది సున్నా

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గుర్తొస్తుందని, ఎన్నికల సమయంలోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం వారికి అలవాటుగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మున్సిపాలిటీకి సున్నా అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్