నల్గొండ: బీసీలకు 28 సీట్లు కేటాయించిన కాంగ్రెస్

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. మొత్తం 48 డివిజన్లలో 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, అందులో 28 డివిజన్లు బీసీలకు కేటాయించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన 16 డివిజన్లలో 15 మంది బీసీ అభ్యర్థులను ప్రకటించారు. జనరల్ స్థానాల్లో కూడా 13 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మరో బీసీ అభ్యర్థికి ఈరోజు సీటు కేటాయించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్