నల్గొండలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం

నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం బుధవారం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వుల మేరకు నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా ఎడ్ల శ్రీనివాస్, నల్గొండ మండలానికి గంగుల సైదులు, తిప్పర్తికి పాదూరి శ్రీనివాల్రెడ్డి, కనగల్కు గడ్డం అనూప్రెడ్డి, మాడుగులపల్లికి గడ్డం వేణుగోపాల్రెడ్డిని నియమించారు.

సంబంధిత పోస్ట్