ఆకతాయిల దారుణం !

నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బర్త్‌డే వేడుకల్లో బ్లూటూత్ స్పీకర్ విషయంలో తలెత్తిన వివాదంలో కొందరు యువకులు ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ సీఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్