మొంథా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి

గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మొంథా తుఫాను ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా, తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్