నల్గొండ: బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

ప్రభుత్వాసుపత్రిలో 20 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా టీం ఏర్పడి గాలింపులు చేపట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామంలోని కిడ్నాపర్ల ఇంటి వద్ద నుండి బాలుడిని సురక్షితంగా పట్టుబడి చేసిన జిల్లా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్