ఉత్తమ సేవలను అందించవచ్చు

వివిధ యజమాన్యాల కింద పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల అధిపతులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, రోగుల సమస్యలను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

సంబంధిత పోస్ట్