ఈ నెల 23 నుండి చెరువుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఈనెల 23 నుండి 30 వరకు జరగనున్న చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి దేవాలయ ఆవరణలో ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్