నల్లగొండలో హ్యామ్ రోడ్ల పనులకు సీఎం

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా రూ. 13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 441 హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్స్ పైలాన్ ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్