నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ కి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రానున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు. దోమలపెంట నుంచి రోడ్డుమార్గంలో ఎస్‌ఎల్‌బీసీ కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.