కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి.

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చౌటుప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్, సీపీఐ నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల అవగాహనలో భాగంగా సీపీఐ పార్టీకి ఒక కో-ఆప్షన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు ఇచ్చేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్