అరెస్ట్ లేని ఖండించిన సీపీఐ(ఎం) నాయకులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పి.నర్సిరెడ్డి ఖండించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా సీపీఐ(ఎం) నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అధికారంలోకి వస్తే ముందస్తు అరెస్టులు చేయమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అదే చేస్తుందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్