డిమాండ్ ఉన్న పంటలు పండించాలి

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4వ తేదీ నుండి నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా, నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రైతు వేదికలో బుధవారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను, తమ భూములకు అనుకూలమైన పంటలను పండించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు లాభాలు సాధించవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్