ఫూలే విగ్రహ ప్రహరీ ధ్వంసం.. పట్టించుకోని వైనం!

నల్గొండ గడియారం సెంటర్‌లోని జ్యోతిబా ఫూలే విగ్రహం చుట్టూ ఉన్న రక్షణ గోడ, గేటు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమయ్యాయి. విగ్రహానికి ఎటువంటి నష్టం జరగనప్పటికీ, ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అధికారులు, నాయకులు మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రహరీని పునర్నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్