నల్లగొండ లో జర్నలిస్టులకు సన్మానం చేసిన డాక్టర్లు

2024 ఆగస్టు 1న ప్రారంభమైన నేత్రదాన కార్యక్రమంలో ఇప్పటివరకు 157 మందిచే నేత్రాలు దానం చేయబడగా, 300 మందికి కంటిచూపు అందించారు. ఈ సందర్భంగా నల్లగొండలో లైయన్స్ భవన్లో నేత్రదాతల చిత్రపటాలకు పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్