ఈ-ఆఫీస్ విధానం: కలెక్టర్ ఆదేశాలు, ఏప్రిల్ 1 నుంచి అమలు

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏప్రిల్ 1 నుంచి దస్త్రాల నిర్వహణను పూర్తిగా ‘ఈ- ఆఫీస్’ విధానం ద్వారానే చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయిందని, ఇకపై భౌతిక దస్త్రాలకు బదులుగా డిజిటల్ పద్ధతిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం పారదర్శకతను పెంచుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్