'జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి'

నల్లగొండ నగర తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. శనివారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమెను, ఆమె దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఆమె భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్