మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ పాలకులు నల్గొండను నిర్లక్ష్యం చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ దత్తత తీసుకుని రూ. 1300 కోట్లతో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్లు, తాగునీరు, శానిటేషన్, డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం వంటి సమగ్ర అభివృద్ధి చేశారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్