ఆధునిక వరి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

నల్లగొండ మండలంలోని చిన్న సూరారం గ్రామంలో గురువారం వరిలో ఆరుతడి విధానంలో సెన్సార్ల వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రత్నాకర్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సాగులో సాంకేతికత అవసరమని, ఈ సెన్సార్లు నేలలో తేమ స్థాయిని కొలిచి, పంటకు ఎప్పుడు నీరు ఇవ్వాలో సూచిస్తాయని వివరించారు. నీటి పొదుపు, శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్