సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మంగళవారం తిప్పర్తి మండలం, దుప్పలపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారులకు నానో ఎరువుల వినియోగం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై నిర్వహించిన సాంకేతిక ప్రదర్శన కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతులను నానో ఎరువుల వైపు ప్రోత్సహించాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతతో నానో యూరియాను సమర్థవంతంగా ఉపయోగించి పంట దిగుబడులు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్