పరిశోధనా రంగం పై దృష్టి సారించండి

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డా. నరేందర్ రెడ్డి, అధ్యాపకులు పరిశోధనా రంగంపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ, ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపులో పరిశోధనల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కళాశాల స్థాయిలో రీసెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి, ప్రతి అధ్యాపకుడు స్కోపస్, పీర్ రివ్యూడ్ పత్రికల్లో ప్రతి విద్యా సంవత్సరానికి కనీసం రెండు ఆర్టికల్స్ ప్రచురించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్