గౌరవ హై కోర్టు వారు ధర్నాకు అనుమతించారని వారి సూచనల మేరకు ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తామని నల్గొండ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండ గడియారం సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహా ధర్నాకు కేటీఆర్ హాజరవుతున్న విషయం తెలిసిందే.