ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత శిక్షణ: 30లోగా దరఖాస్తు చేసుకోండి

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, RRB వంటి పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. అభ్యర్థులను పోటీ పరీక్ష ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 8న పరీక్ష జరగనుంది.

సంబంధిత పోస్ట్