మిర్యాలగూడలో గాంధీ జయంతి.. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నివాళులు

మిర్యాలగూడలోని గౌరవ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నివాసంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మహాత్మా గాంధీ త్యాగాలు, అహింసా మార్గంలో పోరాటం, దేశానికి అందించిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను కూడా ఆయన గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕