నల్గొండ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా హఫీజ్ ఖాన్ నియామకం

నల్గొండ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఎం ఏ హఫీజ్ ఖాన్ ను నియమించినట్లు ప్రభుత్వ కార్యదర్శి యోగితా రానా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్