ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి ఈ ఎన్నికల ఫలితాలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని, అలాగే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు.
కేసీఆర్ మళ్లీ ఎప్పుడు వస్తారు? బీఆర్ఎస్లో తీవ్ర చర్చ!