రేవంత్ రెడ్డి సభలో హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు

తెలంగాణ సాధన కోసం అమరులైన శ్రీకాంతాచారి, కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి వారి త్యాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. కనగల్ సభలో మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకున్న హరీశ్ రావు, రూపాయి అగ్గిపెట్టె ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్