నల్గొండ: ప్రశాంత వాతావరణ నడుమ హోలీ పండుగ నిర్వహించుకోవాలి

హోలీ పండుగ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు హాని కలిగించకుండా నల్గొండ జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికి హోలీ పండుగ శుభాకాంక్షల తెలియజేస్తూ పండుగ ఉత్సవాలు జరుపుకునే యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లు నిర్వహిస్తాం అన్నారు.

సంబంధిత పోస్ట్