ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం

జిల్లాలో ఇంటర్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన ప్రయోగ పరికరాలను అందించింది. జిల్లాలోని 143 జూనియర్ కళాశాలల నుంచి 9251 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్