నల్గొండలో జాబ్ మేళా

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. మే 2న నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ మేళాలో సుమారు 250 కంపెనీలు పాల్గొని, కస్టమర్ సర్వీస్, ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్