బీఆర్‌ఎస్‌లో చేరిక

గురువారం నల్లగొండలో మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, ఆయన సతీమణి మమత మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర్‌రావు దంపతులకు పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మల్లికార్జున్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్