కొండమల్లెపల్లి మండలం మాజీ ఎంపీటీసీ ముడావత్ పాండు నాయక్ నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశము కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ ఆదివారం పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.